Surprise Me!

ఒకదేశం ఒకేఎన్నికలపై అఖిలపక్షం... కేసీఆర్, మమత, స్టాలిన్ డుమ్మా || Oneindia Telugu

2019-06-19 906 Dailymotion

Leaders of many Opposition parties are likely to skip the meeting called by Prime Minister Narendra Modi to discuss his “one nation, one election” proposal. TRS chief kcr, mamata,Stalin to skip the meet.
#modi
#allpartymeeting
#kcr
#mamata
#stalin
#onenationoneelection

ప్రధాని నరేంద్రమోడీ చాలా కాలంగా వినిపిస్తున్న నినాదం ఒక దేశం - ఒకేసారి ఎన్నికలు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నది ఆయన అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఒక దేశం - ఒకేసారి ఎన్నికల అంశంపై వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. బుధవారం మోడీ నేతృత్వంలో జరగనున్న భేటీలో పాల్గొనాలని లోక్‌సభ, రాజ్యసభలలో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను ఆహ్వానం పంపింది.

Buy Now on CodeCanyon